WTC Final: India vs New Zealand Day 3 Highlights | Oneindia Telugu

2021-06-21 204

ICC WTC Final 2021 Live Score, Updates: India vs New Zealand Day 3 Highlights: Bad light forces early Stumps after Ishant gets Conway

#WTCFinal
#WTCFinalDay4
#KyleJamieson
#INDVSNZ
#RohitSharma
#ViratKohli
#RCB
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#NZBowlers
#ShubmanGill

భారత్‌తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో న్యూజిలాండ్ అదరగొట్టింది. మూడో రోజు (ఆదివారం) బంతి, బ్యాట్‌తో టీమిండియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మూడో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలలో రెండు వికెట్ల నష్టానికి 101 రన్స్ చేసింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను అరగంట ముందుగానే నిలిపివేశారు. ఓపెనర్లు టామ్‌ లాథమ్ ‌(30; 104 బంతుల్లో 3x4), డెవాన్‌ కాన్వే (54; 153 బంతుల్లో 6x4) రాణించారు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 116 పరుగుల వెనుకంజలో నిలిచింది. భారత బౌలర్లలో ఆర్ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు.